Asianet News TeluguAsianet News Telugu

ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక దీక్షా శిబిరం : పర్మిషన్ చలానా కట్టినా తొలగిస్తామంటున్నారు...

చిలకలూరిపేటలో ఎన్ ఆర్ సి, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా కళామందిర్ సెంటర్ లో చేస్తున్న దీక్షా శిబిరాన్ని తొలగించమనడం అన్యాయం అంటున్నారు నిరసనకారులు. 

చిలకలూరిపేటలో ఎన్ ఆర్ సి, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా కళామందిర్ సెంటర్ లో చేస్తున్న దీక్షా శిబిరాన్ని తొలగించమనడం అన్యాయం అంటున్నారు నిరసనకారులు. పర్మిషన్ కోసం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చామని వారు డీఎస్పీ కు పర్మిషన్ లెటర్ పంపకుండా అన్యాయంగా తొలగించమని కోరడం ఏమిటని ముస్లిం మైనార్టీ నాయకులు వేటపాలెం సుభాని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తుంటే.. ఒక్క చిలకలూరిపేటలోనే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ...శిబిరాన్ని తొలగిస్తే పట్టణంలో ముస్లిం మైనారిటీలందరూ భారీ ర్యాలీ తెలియజేసి తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.