Asianet News TeluguAsianet News Telugu

6 ఆలయాలు, ఓ ఇంట్లో చోరీ... సిసి కెమెరాలకు చిక్కిన దొంగలు

కర్నూల్:  ఒక సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. 

కర్నూల్:  ఒక సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. సిసి కెమెరాల ఆధారంగానే జిల్లాలోని 6 ఆలయాల చోరి, 1 ఇంటి దొంగతనం కేసులను చేధించినట్లు ఎస్పీ తెలిపారు. కాబట్టి జిల్లా ప్రజలు సిసి కెమెరాలను ఇళ్లు, కార్యాలయాల వద్ద అమర్చుకోవాలని.... నేరాల నివారణకు సహాకరించాలని సూచించారు. సిసిటివిల పుటేజిల ఆధారంగాదొంగలను గుర్తించి చేధించిన కేసుల వీడియోలను ఎస్పీ బయటపెట్టారు.