Asianet News TeluguAsianet News Telugu

మాస్కులు లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు... బందరు డి.ఎస్.పి

చాపకింద నీరులా రోజు రోజుకు కరోనా వ్యాపిస్తున్న తరుణంలో అందరం జాగ్రత్తగా వుండాలిఅని ,పట్టణంలో ఎవ్వరైన మాస్కులు లేకుండా వస్తే, పని లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారిని, నియమ నిబంధనలు పాటించని వారిని పై  ఖశ్చితం గ   జరిమానాలు విధిస్తామని  బందరు డి.ఎస్.పి మెహబూబ్ భాషా తెలియచేసారు 