Asianet News TeluguAsianet News Telugu

నంద్యాలలో హైడ్రామా... చంద్రబాబు అరెస్ట్

నంద్యాల : నంద్యాలలో హైడ్రామా నెలకొంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్ వద్దకు వచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు బస చేసిన బస్ డోర్ కొట్టారు.

First Published Sep 9, 2023, 9:05 AM IST | Last Updated Sep 9, 2023, 9:05 AM IST

నంద్యాల : నంద్యాలలో హైడ్రామా నెలకొంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్ వద్దకు వచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు బస చేసిన బస్ డోర్ కొట్టారు. రాత్రి 11 గంటల నుంచి ఈ హైడ్రామా నడుస్తోంది. ఉదయం 5.30 తరువాత కారవాన్ తలుపులు గట్టిగా కొట్టడంతో బైటికి వచ్చారు. DIG రఘురామ రెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతల మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు బస చేసిన బస్ దగ్గర ఉన్న నాయకులను పోలీసులు బయటకు పంపుతున్నారు. 3 గంటల సమయం లో ఎందుకు రావాల్సి వచ్చింది అని నాయకులు ప్రశ్నించారు.