Asianet News TeluguAsianet News Telugu

ఖాకీల కాఠిన్యం: ఇలా కొడితేనే ప్రజలు తిరగబడేది

దేశమంతా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నవేళ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

దేశమంతా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నవేళ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొందరు ప్రజలు నిబంధనలు పాటించకుండా ఇబ్బంది పెడుతున్నమాట కూడా వాస్తవమే. కానీ పోలీసులు ఇలా బూతులు తిడుతూ చట్టం ఏదో తమకు చుట్టమయినట్టు ప్రవర్తించటం క్షమించరాని నేరం. దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.