video news : అమ్మాయి తరఫువారితో కలిసి...అబ్బాయిని వేధించి..
15, Nov 2019, 4:09 PM IST
కృష్ణాజిల్లా, మద్దిపట్ల గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ ను ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరపున బంధువులతో గుడూరు ఎసై నాగరాజు ఏకమై తీవ్రంగా కొట్టాడు.దీంతో మనస్తాపానికి గురైన ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా అవినీతి ఎస్సై నాగరాజు వల్లే జరిగిందని ప్రసన్న తల్లి ఆరోపిస్తుంది. సదరు ఎసై పై ఎస్పీ కి ఫిర్యాదు చేస్తామని మృతిని బంధువులు తెలిపారు.