Asianet News TeluguAsianet News Telugu

మొదలైన పందెం కోళ్ల బరులు : నిర్వాహకుల అరెస్ట్

కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో కోడి పందెల బరులు ఏర్పాటు చేశారు. 

కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో కోడి పందెల బరులు ఏర్పాటు చేశారు. కంచికచర్ల మండలం దోనబండ రాళ్ళ క్వారీల మధ్య భారీ ఎత్తున కోడి పందెల బరులు ఏర్పాటు చేశారు. కోడిపందాలకు అనుమతి లేనందున నిర్వాహకులపై పోలీసులు కేసు పెట్టారు. బరుల నిర్వహుకుడు దామినేని నరసింహారావుపై కేసు నమోదు చేశారు.