Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి పట్టణంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠా అరెస్ట్

 పట్టణంలో కాలేజీ యువత ని లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు . 

 పట్టణంలో కాలేజీ యువత ని లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు . ముఠా సభ్యులు వివరాలను   అర్బన్ ఎస్పి అమ్మి రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణంలో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పట్టణ  పోలీసులను ఆయన అభినందించారు.