Asianet News TeluguAsianet News Telugu

AP PRC Issue: ఛలో విజయవాడకు నో పర్మిషన్... ఉద్యోగ సంఘాలకు పోలీసుల షాక్

పిఆర్సి సాధన సమితి రేపు(గురువారం) తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. రేపు ఉదయం 10గంటల నుండి 12గంటల వరకు దాదాపు 50వేల మంది ఉద్యోగులతో విజవాడలోని బిఆర్టిఎస్ రోడ్డులో నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం పోలీసుల అనుమతి కోరుతూ పీఆర్సీ సాధన సమితి దరఖాస్తు చేసుకోగా... కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు సిపి వెల్లడించారు. ప్రస్తుతం అమలులో వున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు, నిబంధనల ప్రకారమే ఛలో విజయవాడకు అనుమతి నిరాకరించినట్లు సిపి క్రాంతి రాణా వెల్లడించారు. 
 
Video Top Stories