Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పొమ్మంటుంది.. ఆంధ్రా రావద్దంటుంది.. (చూడండి)

వలసకార్మికులు, అత్యవసరంగా వెళ్లేవారి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

వలసకార్మికులు, అత్యవసరంగా వెళ్లేవారి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం పాసులు ఇష్యూ చేసినా ఆంధ్రలోకి అనుమతి నిరాకరిస్తుండడంతో వాడపల్లి దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చూడండి..