Asianet News TeluguAsianet News Telugu

జగనన్న పాలనలో ఏపీ ప్రజలు ఎన్నడూ చూడని అభివృధ్ది చూస్తున్నారు..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

గత 40 నెలలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు మాదిరిగా  ఏపీ  ప్రజలకు పాలన అందిస్తున్నారు.

First Published Apr 8, 2023, 12:15 PM IST | Last Updated Apr 8, 2023, 12:15 PM IST

గత 40 నెలలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు మాదిరిగా  ఏపీ  ప్రజలకు పాలన అందిస్తున్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం పేదవారికి దేవుడిచ్చిన వరం లాంటిది. దివంగత నేత రూపాయికి వైద్యం అందిస్తే జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చంద్రబాబు చేయని ఎన్నో అభివృద్ధి పనులు జగన్ మోహన్ రెడ్డి అందించారు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.