Asianet News TeluguAsianet News Telugu

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సేవలను చప్పట్లతో అభినందించిన సీఎం వైయస్‌.జగన్

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా అబినందనలు తెలిపిన  ముఖ్య మంత్రి . 

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా అబినందనలు తెలిపిన  ముఖ్య మంత్రి . ఏడాదిగా వారు ప్రజలకు చేస్తున్న సేవలకు  చప్పట్లతో అభినందనలు తెలపాలని ప్రజలను కూడా కోరడం జరిగింది .