Video news : ఉల్లి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది...
ఉల్లి ధరలు అమాంతం పెరెగిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం తిరుపతి రైతు బజార్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇసుక లాగ.. ఇపుడు ఉల్లి ధరలు భగ్గుంటున్నాయని... దీనిపై ఎందుకు ప్రభుత్వం ద్రుష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం చేతకాకపోతే అదికారం వదిలి దిగిపోవాలని... లేనిపక్షంలో.. ఇసుక ఉద్యమం లాగా... ఉల్లి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.