Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. భారీ బందోబస్తు...

జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్  ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

First Published Nov 5, 2022, 10:47 AM IST | Last Updated Nov 5, 2022, 10:47 AM IST

జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్  ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
దీంతో ఇప్పటం గ్రామం పోలీసుల వలయంలో చిక్కుకుపోయింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు నివాసాలు కూల్చివేశారు. అయితే,   కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూల్చివేశారని జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కల్యాన్ తన పర్యటనలో కూల్చివేసిన నివాసాలను పరిశీలించనున్నారు. పవన్ పర్యటన నేపధ్యంలో ఇప్పటం గ్రామంలోని దివంగత మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాల వద్ద పోలీసులు కంచె ఏర్పాటు చేశారు.