Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి లోక్ సభ టికెట్ కి జనసేనాని పట్టు: బీజేపీతో అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్

తిరుపతి లోకసభ సీటును తాము వదులుకోబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ బిజెపికి సంకేతాలు పంపించారు. 

First Published Jan 22, 2021, 12:41 PM IST | Last Updated Jan 22, 2021, 12:41 PM IST

తిరుపతి లోకసభ సీటును తాము వదులుకోబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ బిజెపికి సంకేతాలు పంపించారు. తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది.