Asianet News TeluguAsianet News Telugu

శ్రీ మోదీ గారి 'మన్ కీ బాత్'కి శుభాకాంక్షలు.... పవన్ కళ్యాణ్

100న ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంటున్న శ్రీ మోదీ గారి 'మన్ కీ బాత్'కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . 

First Published Apr 29, 2023, 2:19 PM IST | Last Updated Apr 29, 2023, 2:19 PM IST

100న ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంటున్న శ్రీ మోదీ గారి 'మన్ కీ బాత్'కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . 2014 విజయదశమి రోజు ప్రారంభం అయిన ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ 100 కోట్ల మంది ప్రజలకు చేరడం ఒక గొప్ప విషయం  అన్నారు .