పవన్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్... కరణం ధర్మశ్రీ
రాజధాని అంశం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
రాజధాని అంశం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో గాజువాక నుండి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖ లో రాజధాని వ్యతిరేకించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమరావతి పై పవన్ కళ్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటించడం పై ఆయన మండిపడ్డారు.