Asianet News TeluguAsianet News Telugu

పాదయాత్ర మొదలుపెట్టిన రోజును కార్యకర్తలు పండగలగా జరుపుకుంటున్నారు - మంత్రి అవంతి

దేశంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం మన ముఖ్య మంత్రికి దక్కింది . 

First Published Nov 7, 2020, 1:32 PM IST | Last Updated Nov 7, 2020, 1:32 PM IST

దేశంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం మన ముఖ్య మంత్రికి దక్కింది . పాదయాత్రలో చుసిన కష్టాలనే మేనిఫెస్టో రూపొందించి ముఖ్యమంత్రి అయినా సంవత్సరంలోనే 90 శాతం పూర్తిచేసిన ఘనత జగన్ గరిడి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు