Asianet News TeluguAsianet News Telugu

నెలరోజుల శిశువుకు గుండెఆపరేషన్.. మహేష్ బాబుకు పేరెంట్స్ థ్యాంక్స్...

విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో ఓ నెలరోజుల పాపకు కాంప్లికేటెడ్ కరెక్టివ్ హార్ట్ సర్జరీ చేశారు. 

విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో ఓ నెలరోజుల పాపకు కాంప్లికేటెడ్ కరెక్టివ్ హార్ట్ సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ చిన్నారి కోలుకుని డిశ్చార్జ్ అవుతోంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహాయం వల్లే తమ బాబు కోలుకున్నాడని సంతోషం వ్యక్తం చేశారు.