రెచ్చిపోయిన ఏపీ ఎమ్మెల్యే.. మీడియాపై అమ్మనా బూతులు (చూడండి)

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ మీడియాలో హట్ టాపిక్ అయ్యారు.

First Published Apr 4, 2020, 10:22 AM IST | Last Updated Apr 4, 2020, 10:27 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ మీడియాలో హట్ టాపిక్ అయ్యారు. మీడియా ముసుగులో టీడీపీ కొమ్ము కాస్తున్నారంటూ మీడియాను అమ్మనాబూతులు తిట్టారు. విషయంలోకి వెడితే లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో వి.కోట ఎమ్మెల్యే శుక్రవారంనాడు ఓ బ్రిడ్జి  ప్రారంభోత్సవం చేశారు. దీన్ని కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ఉల్లంఘన చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన వెంకటగౌడ...అదే బ్రిడ్జి దగ్గరికి వెళ్లి మీడియాను అమ్మనాబూతులు తిడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు..అదే ఈ వీడియో...