విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్
లారీ నుంచి ట్యాంకర్‌లోకి ఆక్సిజన్ ఎక్కిస్తుండగా, వాల్వ్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకైంది.
లారీ నుంచి ట్యాంకర్‌లోకి ఆక్సిజన్ ఎక్కిస్తుండగా, వాల్వ్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకైంది.వెంటనే స్పందించి ఆక్సిజన్ లీక్ కాకుండా సాంకేతిక నిపుణులు అరికట్టారు.