Video news : బాలకార్మికుల బంగారు భవిష్యత్తు కోసం...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బాల కార్మికుల కోసం ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాం జరిగింది.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బాల కార్మికుల కోసం ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాం జరిగింది. దీనికోసం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు నందిగామ సబ్ డివిజన్ డిఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 14 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండి వివిధ చొట్ల పని చేస్తున్నబాల కార్మికులను కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు తరలించారు.