Onion Video : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కిలో ఉల్లిగడ్డ పాతికరూపాయలే...

ఉల్లిధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ కిలో ఉల్లి 25రూ.లకే అందజేస్తున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉల్లిధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిందని మండిపడ్డారు.

First Published Nov 27, 2019, 5:30 PM IST | Last Updated Nov 27, 2019, 5:30 PM IST