దాచేపల్లిలో మరో కరోనాపాజిటివ్ కేసు.. 11కు చేరిన సంఖ్య
కరోనా పాజిటివ్ కేసులతో రెడ్ జోన్ లో ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో కేసు నమోదయ్యింది.
కరోనా పాజిటివ్ కేసులతో రెడ్ జోన్ లో ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో కేసు నమోదయ్యింది. దీంతో దాచేపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 కు పెరిగింది. ఇందులో ఒకరు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే.