Asianet News TeluguAsianet News Telugu

Video : ఆగి ఉన్న లారీని ఢీకొట్టి...అక్కడికక్కడే...

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుండి వచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో  షేక్ రజాక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ రజాక్ వెలవర్తి పాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 

Video Top Stories