Tirumala Suicide : ఆలయం ఎదుట..పాలవ్యాన్ కింద తలపెట్టి...
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కలకలం రేగింది.
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కలకలం రేగింది. ఓ భక్తుడు ఆలయం ఎదుట స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.