Video news : శ్రీశైలంలో వెల్లివిరుస్తున్న కార్తీక శోభ
కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలనుండి భక్తులు అసంఖ్యాకంగా రావడంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడిపోతోంది.
కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలనుండి భక్తులు అసంఖ్యాకంగా రావడంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడిపోతోంది. నదీస్నానాలకోసం వేకువజామునుండే భక్తులు వస్తుండడంతో స్నానఘట్టాలు కిటకిటలాడిపోతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కృష్ణానదిలో దీపాలు వదిలారు.