video:తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి వీరంగం...ఓ వ్యక్తిపై ఆఫీస్‌లోనే దాడి
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు తహశీల్దార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి వీరంగం సృష్టించాడు. ముసునూరుకు చెందిన మద్దాల బాబు రావు గత వారం రోజుల కిందట కులం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఇదే విషయమై బాబురావు కులం సర్టిఫికేట్ కోసం ఉద్యోగి పవన్ కుమార్ ను అడగ్గా తీవ్ర అసహానికి లోనై బాధితుడిపై దాడికి పాల్పడ్డాడు.