ఎన్టీఆర్ జయంతి... ఘనంగా నివాళి అర్పించిన అచ్చెన్నాయుడు


విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా ఏపీ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నివాళి అర్పించారు. 

First Published May 28, 2021, 11:36 AM IST | Last Updated May 28, 2021, 11:36 AM IST


విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా ఏపీ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నివాళి అర్పించారు. విశాఖలోని రామకృష్ణ బీచ్ వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.