Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు... ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఆహ్వానించలేదా..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 

First Published Apr 29, 2023, 3:03 PM IST | Last Updated Apr 29, 2023, 3:03 PM IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు టిడిపి పార్టీ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి.