నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ రోడ్డు మీద పోలీసులతో వాగ్వాదానికి దిగి హంగామా చేసిన అమ్మాయి కేసులో కొత్త ట్విస్టు
కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్ చంద్ర ఆదివారం మీడియాకు వెల్లడించారు.