రామవరప్పాడులో కరోనా పాజిటివ్ కేసులు.. నిర్మానుష్యంగా మారిన ఊరు...
విజయవాడ రూరల్, రమవరప్పాడు గ్రామంలో కొన్ని కరొనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
విజయవాడ రూరల్, రమవరప్పాడు గ్రామంలో కొన్ని కరొనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన పంచాయితీ గ్రామంలో కర్ఫ్యూ విధించారు. ఇళ్లలోనుండి ఎవ్వరూ బయటికి రావద్దని హెచ్చరించినట్టు కార్యనిర్వహణ అదికారి రాంమోహన్ తెలిపారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.