Asianet News TeluguAsianet News Telugu

ఆనం తో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు భేటీ


చంద్రబాబు తో భేటీ అయిన ఆనం నారాయణ రెడ్డి ని నెల్లూరు టీడీపీ నేతలు కూడా భేటీఅయ్యారు. 

First Published Jun 10, 2023, 5:00 PM IST | Last Updated Jun 10, 2023, 5:00 PM IST


చంద్రబాబు తో భేటీ అయిన ఆనం నారాయణ రెడ్డి ని నెల్లూరు టీడీపీ నేతలు కూడా భేటీఅయ్యారు. ఆనం టీడీపీ లో చేరడానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది.