Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించిన మంత్రి అవంతి

విశాఖలో జాతీయ జెండాకు అవమానం జరిగింది.

విశాఖలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అసలు విషయాన్ని గుర్తించి జెండాను కిందకు దించి జెండాను సరిచేశారు వైసీపీ వర్గాలు.