video news : గుంటూరులో నారా లోకేష్ ఓదార్పు యాత్ర
ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులను పరామర్శించే కార్యక్రమం కొనసాగుతోంది. గుంటూరు, పొన్నూరులో పనులు లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్, టీడీపీ నేతలు.
ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులను పరామర్శించే కార్యక్రమం కొనసాగుతోంది. గుంటూరు,
పొన్నూరులో పనులు లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్, టీడీపీ నేతలు.