Video news : ఆర్థిక సాయం చేస్తాం...అండగా ఉంటాం...
నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు.
నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరు గ్రామంలో గత మూడు నెలలుగా ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకి పాల్పడిన స్వర్ణకారుడు వెంగల శివ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 50 వేల రూపాయిల ఆర్ధిక సహాయం అందించి, శివ కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల చదువుకి సహాయం అందిస్తానని నారాలోకేష్ భరోసా ఇచ్చారు.