దాదాపు నెల రోజుల తర్వాత పొలిటికల్ స్క్రీన్ పై కనిపించిన నారా లోకేష్

మంగళగిరి పట్టణం లో బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నాడు. 

First Published Jul 27, 2022, 11:21 PM IST | Last Updated Jul 27, 2022, 11:21 PM IST

మంగళగిరి పట్టణం లో బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నాడు. గత నెల పల్నాడు తర్వాత లోకేష్ గ్రౌండ్ మీద యాక్టివ్ గా లేదు. వరదల సమయంలో ప్రజలకు సహాయంగా ఉండాల్సిన లోకేష్ కొన్ని రోజులుగా లేదు. మళ్ళీ దాదాపుగా నెలరోజుల తరువాత తన మంగళగిరి నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నాడు. భావనాఋషి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్... ఇంటింటికి తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రం అందజేసాడు.