సీబీఎన్ ఆర్మీ ని ఆన్లైన్ లో పరామర్శించిన నారా లోకేష్
తెలుగుదేశం కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం.
తెలుగుదేశం కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోన్న ఖాకీలపై న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ నిర్బంధం నుంచి విడుదలైన మహేష్, కళ్యాణ్‌లకు పార్టీ అండగా వుంటుంది జని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.