Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా లోకేష్ భర్త్ డే సెలబ్రేషన్స్... టిడిపి శ్రేణుల సంబరాలు

విజయవాడ : మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

First Published Jan 23, 2023, 12:59 PM IST | Last Updated Jan 23, 2023, 12:59 PM IST

విజయవాడ : మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు వంటి సామాజిక కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు, కేశినేని చిన్ని లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసారు. గొల్లపూడి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్ చేపట్టే 'యువగళం' పాదయాత్రను అడ్డుకోడానికి వైసిపి ప్రభుత్వం కుట్రలో చేస్తోందని అన్నారు.