Asianet News TeluguAsianet News Telugu

శివరాత్రి వేడుకలు : స్టెప్పులేసిన నందిగామ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్

నందిగామ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. 

నందిగామ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాటలకు సరదాగా స్టెప్పులేశారు. గ్రామస్తులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు.