చిత్తూరు శివాలయంలో వింతఘటన... మంచినీరు తాగుతున్న నంది విగ్రహం

చిత్తూరు: ప్రతి శివాలయంలోనూ ఆ పరమేశ్వరుని వాహనం నంది విగ్రహం తప్పనిసరిగా వుంటుంది. కానీ చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ సమీపంలోని శివాలయంలోని నంది మాత్రం ప్రత్యేకమైనది. ఈ నంది విగ్రహం మంచినీటిని గటగటా తాగేస్తోంది. ‌ఈ వింత ఘటనను చూసేందుకు భక్తులు ఆలయం వద్దకు క్యూ కడుతున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయం‌ మారుమ్రోగుతోంది. 
 
First Published Mar 7, 2022, 10:52 AM IST | Last Updated Mar 7, 2022, 10:52 AM IST