Asianet News TeluguAsianet News Telugu

మహిళపై వేధింపులు...జేసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ముస్లీం సంఘాల నిరసన

నెల్లూరు: జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ కు మద్దతుగా కోటమిట్టలో ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. 

నెల్లూరు: జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ కు మద్దతుగా కోటమిట్టలో ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ని  సస్పెండ్ చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుండే ముస్లిం సంఘాల నేతలు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కూడా బాధితురాలికి అండగా ఉంటా..న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.