Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఈద్ ఉల్ ఫితర్ ను ఘనంగా జరుపుకుంటున్న ముస్లింలు

 ఇస్లామియా క్యాలెండర్ లో 9 వ మాసం రంజాన్ మాసంగా ఎంతో ప్రాధాన్యత ఉంది . 

First Published Apr 22, 2023, 3:40 PM IST | Last Updated Apr 22, 2023, 3:40 PM IST

 ఇస్లామియా క్యాలెండర్ లో 9 వ మాసం రంజాన్ మాసంగా ఎంతో ప్రాధాన్యత ఉంది . ఈ మాసంలో ముస్లిం లు ఎంతో కఠిన నియమాలతో ఉపవాస దీక్ష చేపడతారు . నెల పొడుపు దర్శించిన మరుసటి రోజు ప్రార్ధనలతో పండుగ జరుపుకుంటారు .