video news : సిఎం గారూ న్యాయం చేయండి..ఓ తల్లి ఆవేదన..
తన కుమారుడిని హత్య చేసిన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ అమరావతి రాజ్ భవన్ వద్ద ప్లకార్డుతో నిలబడిందో తల్లి.
తన కుమారుడిని హత్య చేసిన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ అమరావతి రాజ్ భవన్ వద్ద ప్లకార్డుతో నిలబడిందో తల్లి. వివరాల్లోకి వెడితే విజయవాడకు చెందిన పద్మావతి కొడుకు మనోజ్ సెప్టెంబర్ 21వ తేదీన హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ నిరసనకు దిగింది. కాన్వాయ్ లో వెళ్తూ గమనించిన సీఎం జగన్, వివరాలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.