video news : తలకొరివి పెట్టించుకోవాల్సిన కొడుకుకు తానే తలకొరివి పెట్టింది
కృష్ణాజిల్లా గన్నవరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా గన్నవరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్ ఐ నారాయణమ్మ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న చిట్టూరి మురళికికన్నతల్లే తలకొరివి పెట్టింది. కొడుకు చేతులమీదుగా సాగిపోవాల్సిన తల్లి కొడుకుకుకొరివి పెట్టడం అందర్నీ కన్నీరు పెట్టేలా చేసింది. మురళికి తండ్రి, అన్నదమ్ములు లేకపోవడంతో కన్నతల్లి ఆ పని చేసింది.