Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.... అనుచరుల బాహాబాహీ

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలుకు ఎదురుదెబ్బ తగిలింది. 

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీపై విడుదల రజిని అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యేకి చెప్పకుండా నియోజకవర్గంలోకి ఎలా వస్తారంటూ ఘర్షణకు దిగారు. బూతులు తిడుతూ కారుమీద దాడి చేశారు.