video news : చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టి పోవడం ఖాయం

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాజీ మంత్రి దేవినేని ఉమాపై విరుచుకు పడ్డారు.ఇసుక దొంగ దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

First Published Nov 14, 2019, 12:21 PM IST | Last Updated Nov 14, 2019, 1:52 PM IST

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాజీ మంత్రి దేవినేని ఉమాపై విరుచుకు పడ్డారు.ఇసుక దొంగ దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  రాష్ట్రంలో అతి పెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమానే అన్నారు. 20 ఏళ్లు పాటు రాష్ట్రంలో యధేచ్ఛగా ఇసుక దోపిడీ చేసిన దేవినేని ఉమా ఆధ్వర్యంలో విజయవాడ లో నేడు ఇసుక దర్నా చేయడం దురదృష్టకరం అన్నారు.