video news : దీపాలు ఆర్పేస్తారా...మండిపడ్డ ఎమ్మెల్యే...
నెల్లూరు జిల్లా జొన్నవాడ దేవస్థానం సిబ్బందిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా జొన్నవాడ దేవస్థానం సిబ్బందిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు వెలిగించిన దీపాలను ఆర్పివేసిన సిబ్బందిలో ఒకరిని విధుల నుంచి తొలగించారు. ఆలయ ఈవో పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.