Video news : ఝాన్సీ లక్ష్మీబాయి..మిషన్ సాహసి...
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరుతో విద్యార్థినిలకు స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరుతో విద్యార్థినిలకు స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. వారం రోజుల పాటు నగరంలోని వివిధ కళాశాలల్లోని యువతులకు శరీర దృఢత్వం, ఆపదలో ఉన్నప్పుడు ఎలా ప్రతిఘటించాలి అన్న విషయంపై అవగాహన కల్పించారు.