మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి..
కృష్ణాజిల్లా : చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే.
కృష్ణాజిల్లా : చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో నలుగురు చిన్నారుల dead bodyలను వెలికి తీశారు. బాల ఏసు, చరణ్, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి.